చిన్నారులకు ఉచిత యూనిఫాంల పంపిణీ

  . . . పోషకాహారం, సీజనల్ వ్యాధులపై అవగాహన   ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండలంలోని తోర్తి గ్రామంలోని తోర్తి–1 అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు ఉచిత యూనిఫాంల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కౌడ భూమేశ్వర్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఎత్తు, బరువులను కొలిచి, వారి పోషకాహార స్థితిపై తల్లిదండ్రులకు వివరంగా అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. వర్షాకాలంలో ప్రబలే...