ఉచిత పాఠ్యపుస్తకాల అందజేత
బాన్సువాడ బతుకమ్మ : బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫారూఖ్ చేతుల మీదుగా ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థినులకు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అసద్ ఫారూఖ్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థినులు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి ఉత్తమ ర్యాంకులు మంచి ఉత్తీర్ణత శాతం సాధించారని తెలిపారు. ఇటీవల 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థినిలు కామారెడ్డి జిల్లాలోని ఏకైక బాలికల జూనియర్ కళాశాల కావడంతో కళాశాలలో భారీ సంఖ్యలో అడ్మిషన్లు పొందుతున్నారని...