ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : జీపీఎస్ ఖిల్లా  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత నోట్‌బుక్స్, స్కూల్‌బ్యాగులు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జియోమెట్రీ బాక్సులు, పండ్ల పంపిణీ, అలాగే ప్రభుత్వ బ్రహ్మపురి, బర్కత్‌పురా పాఠశాలలో పసందైన భోజనం, స్వీట్లు పంపిణీ చేసినట్లు పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ తెలిపారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు చెబుతూ, సమాజ సేవలో భాగమై రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ తను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలను ఎంపిక చేసుకుని...