ఆర్థికంగా స్థిరపడాలనే లక్ష్యంతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ
. . . నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మైనారిటీ , నిరుపేద మహిళలు కుట్టుపని ద్వారా స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా స్థిరపడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీని చేపట్టిందని నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 'ఇందిరా మహిళా శక్తి' పథకం కింద మంగళవారం నిజామాబాద్ జిల్లాలో అర్హులైన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ...