పశువులకు ఉచిత గాలికుంటు టీకాల పంపిణీ
మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలోని చిక్లీ గ్రామంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఆవులకు, గేదెలకు జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం మండల పశువైద్యాధికారిణి డాక్టర్ ఉమామ సహర్ గ్రామ సర్పంచ్ భూమన్న ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఈ టీకాలు తప్పకుండా వినియోగించుకోవాలని, లేనిచో పశువులు ఈ వ్యాధి బారిన పడి అధిక జ్వరం తో మేత మేయకుండా, నీరసంగా ఉండి తద్వారా పునరుత్పత్తి తగ్గి తీవ్రంగా నష్టం...