ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందుల పంపిణీ..

  . . . ప్రజల ప్రాణాలతో చెలగాటం   . . . పట్టించుకోని అధికారులు   రుద్రూర్, బతుకమ్మ :   ప్రస్తుత కాలంలో వైద్యం ఖరీదైనది కావడంతో చిన్నా చితక సమస్యలు వస్తే పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయిస్తుంటారు. వారిలో ఎక్కువ మంది వృద్ధులు, నిరక్షరాస్యులు ఉంటారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వైద్యశాలలు సమస్యలకు నెలవుగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా సిబ్బంది తీరుతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కాలం చెల్లిన మందులను సైతం పంపిణీ...