వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

మహమ్మద్ నగర్, బతుకమ్మ : మహమ్మద్ నగర్ మండలంలో గత మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు వచ్చిన వరదలకు మండలంలోని తుంకి పల్లి గ్రామం లో ఎస్సీ కాలనీలు ముంపునకు గురైంది. ఈ వరదల వల్ల ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరడం వల్ల వాళ్ళని సురక్షిత ప్రాంతానికి గవర్నమెంట్ స్కూల్లోకి తరలించారు. కామారెడ్డి జిల్లా కన్వీనర్ సింగీతం గ్రామానికి చెందిన కొండ అనిల్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  ఒక్కొక్క కుటుంబానికి 20 కేజీల సన్న బియ్యం, పదిహేను రోజులకు అవసరమైనటువంటి...