నిరుపేద పెయింటింగ్ కళాకారుడికి నిత్యావసర సరుకుల పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీనియర్ పెయింటింగ్ కళాకారులుగా పనిచేసి ప్రమాదవశాత్తు పెయింటింగ్ చేస్తూ ప్రమాదానికి గురయిన నిరుపేద పెయింటర్ బ్రహ్మ ను ఆదివారం పరామర్శించి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, 8000/-ల ఆర్థిక సహాయం చేశారు. సీనియర్ వయోభారంతో ఇబ్బందులు పడుతున్న మరో పెయింటర్ ప్రకాశ్( సన్ ఆర్ట్స్) ని పరామర్శించి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం బుసి ఆర్ట్స్ గా సేవలందించి మృతి చెందిన మరో సీనియర్ పెయింటర్ కళాకారుడు అనంత కృష్ణ స్వామి కి...