అరవింద్ ఫౌండేషన్ ద్వారా నిత్యవసర వస్తువులు పంపిణీ
వరద బాధితులను పరామర్శించిన దినేష్ కుమార్ ఇందల్వాయి, బతుకమ్మ : ఇటీవల గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ఇందల్వాయి మండలంలోని జీకే తండాలో ఇండ్లలోకి నీరు భారీగా రావడంతో తాండవాసులు భారీగా నష్టపోయారు. బాధితులకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్,మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో జీకే తాండ వాసులను శనివారం పరామర్శించారు.బాధితులకు ఎంపీ అరవింద్ ఫౌండేషన్ ద్వారా నిత్యవసర వస్తువులను అందజేశారు.అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ మాట్లాడుతూ భారతీయ...