13వ వార్డులో ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
. . . పాల్గొన్న కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తాన గౌస్ బాన్సువాడ, బతుకమ్మ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని 13వ వార్డు పరిధిలో టీచర్ కాలనీలలో కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తాన గౌస్ పాషా ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్వో లకు ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఫారాలను అందించి, నిర్ణీత గడువులోగా వాటిని సేకరించాలని సూచించారు. ఓటర్లు తమ వివరాలను సక్రమంగా నమోదు...