మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ కాంటాలు పంపిణీ

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ ఎలక్ట్రానిక్ కాంటాలు ఐకెపి సెంటర్లకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మీ మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. రైతు సంక్షేమంలో భాగంగా మద్దతు ధర నిర్ణయించి రైతుల...