విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

  ముప్కాల్, బతుకమ్మ :   ముప్కాల్ మండలం నల్లూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం నర్సరీ నుండి యూకేజీ వరకు చదువుతున్న చిన్నారులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు, పెన్సిల్లు, రబ్బర్లు, షార్పనర్లు పంపిణీ చేశారు. అలాగే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, జ్యామెట్రీ బాక్సులు, పెన్సిల్లు, ఎరేజర్లు, షార్పనర్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పెండం జీవన్, వారి సతీమణి సరోజా, అలాగే వారి...