మండల పరిషత్ పాఠశాలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని మండల పరిషత్ పాఠశాలలకు కేపీ రాజారెడ్డి జన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బుధవారం డ్యుయల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేసినట్టు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి పేరు పైన ఉన్నటువంటి కె.పి రాజారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు డ్యూయల్ డేస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు....