Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2025, 8:53 pm Posted by : ramakrishna

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ 

 

భిక్కనూరు, బతుకమ్మ :

భిక్కనూరు మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ల ను నిర్మించిన 50 ఇండ్లను లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మార్వో సునీత ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి పంపిణీ చేశారు. ఇండ్లు రానివారు ప్రతి ఒక్కరికి ఇండ్లున్నవారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించరని ఆరోపించారు. ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.లబ్ధిదారులు ఎంపికలో ఇండ్లకు కేటాయింపులో నేటికీ దరఖాస్తులు ఎలిజిబులిటీ లబ్ధిదారులు ఎంపిక ఇండ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ బాలయ్య భిక్కనూరు సెక్రటరీ మహేష్ గౌడ్ లబ్ధిదారులు ఉన్నారు.

Distribution of double bedroom houses to the poor