మున్సిపల్ కార్మికులకు దసరాకు బట్టల పంపిణీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని 45వ డివిజన్లో దసరా పండుగ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ , ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు బోబ్బిలి వేణు గోపాల్ లు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. శుక్రవారం ఎల్లమ్మ గుట్ట లోని తన నివాసంలో కార్పొరేటర్ సువర్ణ వేణుగోపాల్ దసరా పండుగను పురస్కరించుకుని 45వ డివిజన్ లో మున్సిపల్ కార్మికుల కు, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్ విభాగంలో పనిచేస్తున్న వారికి కోత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా...