యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ
రుద్రూర్, బతుకమ్మ : కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు రుద్రూర్, అంబం, రాణంపల్లి, అక్బర్ నగర్ గ్రామాలలో యువతకు క్రికెట్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెరగడానికి క్రీడలు దోహదపడతాయని కోనేరు శశాంక్ పేర్కొన్నారు. క్రికెట్ కిట్ ను ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ బృందం, ముదునూరి కృష్ణం రాజు, కటిక రామరాజు,...