సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన రాజారపు వసంతకు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనారోగ్య కారణంతో రాజారపు వసంతం హాస్పిటల్లో చికిత్స చేసుంచుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. వెంటనే స్పందించి రాజారపు వసంతకు రూ.21వేల సీఎంఆర్ఏఫ్ చెక్కు మంజూరు చేయించారని తెలిపారు. ఈ...