సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : సిఎంఆర్ ఎఫ్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 3 నెలలోపు చెక్కులు వచ్చే విదంగా కృషి చేసిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలుపుతు హర్షం వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తం ఖర్చులో 50% లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో తన తరపున డిమాండ్ చేస్తానని బాధితులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. నగరం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోమంగళవారం నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...