సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

బతుకమ్మ, దుబ్బాక ప్రతినిధి : అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి  ఆదేశాల మేరకు మిరుదొడ్డి మండలం మల్లు పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అర్షద్ కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 17,800/-రూపాయల చెక్కును శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మద్దెల రాజేశం, ఉపాధ్యక్షుడు హర్షద్,మాజీ ఎంపీపీ గజ్జల సాయిలు, మల్లు పల్లి గ్రామం మాజీ సర్పంచ్ భూపతి గౌడ్, అల్వాల...