సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్నపల్లి గ్రామానికి చెందిన వడ్లూరి స్మరణి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రి చికిత్స నిమిత్తం కొరకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుల చారి దినేష్ కుమార్ చొరవతో వారి కుటుంబానికి 51,500 రూపాయల చెక్కును శుక్రవారం పంపిణీ చేసినట్లు బీజేపీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ తెలిపారు. బిజెపి పార్టీ అంటేనే బడుగు, బలహీన వర్గాలు, పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా...