Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 8:11 pm Posted by : ramakrishna

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

భీమ్ గల్, బతుకమ్మ : పట్టణ కేంద్రానికి చెందిన   సీఎంఆర్ లబ్ధిదారులకు మంజూరు అయిన చెక్ లను మంగళవారం కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.సుమారు రూ.4 లక్షల చెక్ లను 8 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు స్వామి,పట్టణ అధ్యక్షులు నరసయ్య, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు, వాకా మహేష్,  మల్లెల లక్ష్మణ్,  సీనియర్ నాయకులు చెప్పల గణేష్, షాదుల్లా,సుంకరి సురేష్, నలుగురి శీను,కల్పనా దేశాయ్, గంగమణి, సాయమ్మ,మొండి దినేష్,ధనిష్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.