Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2025, 7:31 pm Posted by : ramakrishna

సీఏంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రానికి చెందిన 9 మంది అనారోగ్య బాధితులకు రూ.3లక్షల 53వేల చెక్కులను బుధవారం అందజేశారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, సీ. ఏం రేవంత్ రెడ్డికి, బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ లకు భాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.