Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 4:07 pm Posted by : ramakrishna

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజక వర్గంలోని 69 మంది ముఖ్యమంత్రి సహాయ నిది లబ్ధిదారులకు రూ 26,43,500/- ల చెక్కులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, బాన్సువాడ నియోజక వర్గ  ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Distribution of CMRF cheques