సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బతుకమ్మ,ఏర్గట్ల: సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను ఏర్గట్ల మండల కేంద్రంలో లబ్ధిదారుల ఇంటి వద్దకువెళ్లి స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. అనారోగ్యరీత్యా దవాఖానలో చికత్స చేపించుకున్నవారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలచే బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సునీల్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే మంజూరు ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి పార్టీ నాయకులు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల...