సిఏంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నందిపేట్, బతుకమ్మ: నందిపేట్ మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న 11 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.5.79 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సుమయ ఫాతిమా, నాయిమ్ బేగం, చేపూర్ సుకన్య, అబ్దుల్ సమద్, షాహీన్ బేగం, వేముల నవదీప్, షేక్ రిజ్వానా, ఒడ్డే లక్ష్మి, అనంత్ సుజాత, అర్సపల్లి శ్రీను, ఎర్రం లసుంబాయి లాంటి 11 మందికి ఆరోగ్య చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ మాట్లాడుతూ, “ప్రభుత్వ సంక్షేమ పథకాలను...