సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

బతుకమ్మ,ఏర్గట్ల; మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు మెరుగు లత కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం రావడానికి కృషిచేసిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి,బద్దం లింగారెడ్డి, మురళి గౌడ్,గొల్ల వెంకన్న,గొల్ల ముత్తన్న,స్థానిక...