Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2025, 5:38 pm Posted by : ramakrishna

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతకమ్మ : నగరంలోని మారుతీ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నుడు చైర్మన్ కేశ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, కార్పొరేటర్ శివ చరణ్, మాజీ కార్పొరేటర్ ఆర్. బాలకిషన్, అబ్దుల్ ఎజాజ్, కరీముద్దీన్, కార్పొరేటర్ ఖుద్దుస్బాయ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ సోహెబ్, తదితరులు పాల్గొన్నారు.