సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలోని కొంత మంది లబ్ధిదారులకు సుమారు 2 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజ్యం రవికుమార్  తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు. గ్రామంలోని దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రతి లబ్ధిదారుడు మెరుగైన చికిత్స పొందాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ ను అందిస్తున్నారని ఆయన విలేకరులతో  అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి...