సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నందిపేట్/డొంకేశ్వర్, బతుకమ్మ : ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి కృషితో మంజూరు అయిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆదివారం డొంకేశ్వర్ మండలంలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. నడుకుడా గ్రామానికి చెందిన సాయిరెడ్డికు రూ.54,000 వేల చెక్కు. నికాల్పూర్ గ్రామానికి చెందిన తక్కు సంధ్యారాణికు రూ.14,000 వేల చెక్కు. అన్నారం గ్రామానికి చెందిన సాదుల సాయికిర్తనకు రూ.60,000 వేల చెక్కు పంపిణీ చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోడిసెరం భూమేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్...