సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆర్మూర్, బతుకమ్మ : ఆలూర్ మండలం గుత్ప  గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆర్మూర్ నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ రెడ్డి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మాక్లూర్ మండల అధ్యక్షులు రవి ప్రకాష్ అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గుత్ప  గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్య రీత్యా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చులను సీఎంఆర్ ద్వారా ఇప్పిస్తానని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి అనారోగ్యంతో ఉంటే ఆర్మూర్ కాంగ్రెస్ నియోజవర్గ ఇన్చార్జి వినయ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి...