సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
నిజమాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని సుభాష్ నగర్ లో గల అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు బాధితుల నుండి వస్తున్నా దరఖాస్తులు పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా సీఎం సహాయ నిధికి వెంటనే పంపుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం చెక్కుల జారీ విషయంలో కొంత జాప్యం కారణంగా బాధితులు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 15% నుండి 20% వరకే చెల్లిస్తున్నారి తెలిపారు....