సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బతుకమ్మ, ఏర్గట్ల: ఏర్గట్ల గ్రామానికి చెందిన 6 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం పంపిణీ చేశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ తాము అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్లో ఆర్థికంగా ఖర్చుల పాలైన విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా బాల్కొండ ఇన్చార్జి సునీల్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో సునీల్ రెడ్డి వెంటనే స్పందించి తమకు సిఎంఆర్ ఎఫ్ చెక్కులు ఇప్పించడానికి కృషిచేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో...