సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణంలో వివిధ వార్డులో మంజూరైనటువంటి 10 సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో 10 మందికి రూ.358500. (మూడు లక్షల 58 వేల 500 రూపాయల) సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యాయి .అట్టి చెక్కులను భీమ్ గల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబాలకు అందజేశారు . చెక్కు మంజూరుకి సహకరించిన ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులువారి కుటుంబ సభ్యులు...