సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
బతుకమ్మ, జుక్కల్ : ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుక్కల్ ఎంఎల్ఏ తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు గురువారం సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రమేష్ దేశాయ్, సాయగౌడ్, గంగునాయక్,రాజుపటిల్ అనిలషెట్, మనోహర్ పాటిల్, ఆంజయ షెట్, మండల యువ నాయకులు సతీష్ పాటిల్, నల్లావర్ ప్రసాద్ ,ఉత్తం రావ్, సంజు, షేపల్, రవి,తదితరులు పాల్గొన్నారు.