సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం ఆర్మూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బిజెపి జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ పట్టణ ఎన్నికల ఇన్చార్జ్,...