సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

  నందిపేట్, బతుకమ్మ :   డొంకేశ్వర్ మండల పరిధిలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పలు బాధిత కుటుంబాలకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులైన కండెల లాస్య (రూ.20 వేలు), స్వప్న (రూ.27 వేలు) లకు డొంకేశ్వర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిసరం భూమేష్ రెడ్డి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు అశోక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు...