సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నందిపేట్, బతుకమ్మ : డొంకేశ్వర్ మండల పరిధిలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న పలు బాధితుల కుటుంబాలకు ఆర్మూర్ నియోజకవర్గ  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి  పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  ఆదేశాల మేరకు  డొంకేశ్వర్ గ్రామం లో లబ్ధిదారులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వేల్బూర్ సుహాసిని 46వేల రూపాయలు, కానాపురం రాజశ్రీ కి 18 వేల ఐదు వందల రూపాయలు ల చెక్కులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిసెరం భూమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బాధితుల కుటుంబలకు అందజేశారు. ఈ కార్యక్రమం...