సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 23మంది లబ్దిదాలుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కేమ్ రాజ్ కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశావ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేమ్రాజ్ కలాల్లి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్, మద్నుర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయి గౌడ్, గంగు నాయక్, జుక్కల్ సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, సాదు పటేల్, అనిల్ కుమార్, సంజీవ్ పటేల్ కృష్ణ ప్రసాద్, కృష్ణ ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.