సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ చెల్లపూర్ రెండవ వార్డ్ పరిధిలోని మంగళవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మెరకు రెండవ వార్డ్ కౌన్సిలర్ గొనేపల్లి దేవలక్ష్మి- సంజీవరెడ్డి రెండవ వార్డ్ కు చెందిన బాధితుడు సల్కం సౌమ్య కుటుంబ సభ్యులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు కౌన్సిలర్ మాట్లాడుతూ పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ పథకం చాలా ఉపయోగకరంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు దాసరి దేవరాజు, సల్కం ప్రశాంత్,అమ్మన నర్సింహ...