ఏర్గట్లలో సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ
ఏర్గట్ల, బతుకమ్మ : మండల కేంద్రములో సీఎం సహాయ నిధి మంజూరైన మూడు కుటుంబాలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ చెక్కులను పంపిణీ చేశారు. నిమ్మ రవళి, దాసరి సాయిదీప్తి, పోడేల్ల శైలజ, కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు అయినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరికైనా అనారోగ్యముతో వైద్య చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది కలిగితే వారు హాస్పిటల్లో ఖర్చు అయిన బిల్స్ తెచ్చి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులచే బాల్కొండ...