బాన్సువాడలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

  . . .  పర్యావరణ పరిరక్షణకు పిలుపు    బాన్సువాడ, బతుకమ్మ :   పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో సోమవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, డీఎస్పీ విఠల్ రెడ్డి హాజరై భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన గణపతి విగ్రహాల వల్ల నీటి కాలుష్యంతో పాటు పర్యావరణానికి తీవ్ర...