కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయి
ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం 30 వేలు బాకీ పడింది రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరిగాయి విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెదక్ చర్చిని సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : క్రిస్మస్ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం మెదక్ చర్చిని సందర్శించారు. ఈ సదర్భంగా విలేకరులతో మాట్లాడారు. సీఎస్ఐతో తనకు ప్రత్యేకమైన బంధం ఉందని, వారి ఆహ్వానం మేరకు ఇక్కడకు రావడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా,...