ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పల అశోక్, మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలలో అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ వంటివి అమలు చేస్తున్నారని మిగిలిన హామీలను కూడా అమలు చేస్తారని చెప్పారు....