ముఖ్యమంత్రి సహాయ నిధి  చెక్కుల పంపిణీ

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి దేవేందర్ నాయకులు పంపిణీ చేయడం జరిగింది. బుద్ధుల రాజన్న రూ. 60,000 చెక్కును అందించడం జరిగింది. లఆబ్ధిదారులు ముత్యాల సునీల్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో  గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్,పిల్లి మహేష్,నరేష్, రాజు, రామ గురువయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.