కుట్టు శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల పంపిణీ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో గత సంవత్సరం నుండి విశ్వహిందూ పరిషత్, వసుధ ఫౌండేషన్ వారి సౌజన్యంతో మాతృమూర్తులకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా కేంద్రంలో ఇప్పటివరకు సుమారు 120 మంది శిక్షణ పొందారని, అందులో నుండి ఇప్పటి బ్యాచ్ 40 మందికి బీజీపీ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కుట్టు శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షేత్ర సంఘటన మంత్రి...