Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2024, 4:04 pm Posted by : ramakrishna

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

రుద్రూర్, బతుకమ్మ : ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  రుద్రూర్, బోధన్ మండల కేంద్రంలో దేవాలయాల బయట, బస్టాండ్ ప్రాంగణంలో ఉంటున్న వృద్ధులకు ఆదివారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మధు, ప్రశాంత్ గౌడ్ తదితరులు  పాల్గొన్నారు