ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మోడీ కానుక అనే పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ బడిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా 20,000 సైకిళ్లు పంపిణీ చేస్తున్నారనీ ఎల్లారెడ్డిపేట బిజెపి మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 34 సైకిల్లను బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి...