ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని "మోడీ కానుక" పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ బడులలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా 20,000 సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు బిజెపి నాయకులు తెలిపారు.అందులో భాగంగా బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 108...