పాఠశాలకు బెంచీలు, కుర్చీలు వితరణ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలం సబ్దల్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిలకర సత్యనారాయణ  స్కూల్ పిల్లలకు తన సొంత డబ్బులతో 10 బెంచీలు,  అంగన్వాడీ స్కూల్ పిల్లలకు 12 కుర్చీలు వితరణ చేశారు. అలాగే గ్రామ ఉపాధ్యక్షులు సందీప్ కుమార్ అంగన్వాడీ స్కూల్ పిల్లలకు 12 పలకలు వితరణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు, గ్రామ పెద్దలు , యువకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు జిలకర...