చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

  రుద్రూర్, బతుకమ్మ :   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ లో చిన్నారులకు సోమవారం గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ చేతుల మీదుగా ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రాలను వేయించారు. ఈ ఆల్బెండజోల్  మాత్రాలను 1 సంవత్సరం వయస్సు నుండి 19 సంవత్సరాలు వయస్సు వారికి వేయాలని,1వ సంవత్సరం నుండి 2 సంవత్సరాల వయస్సు వారికి సగం టాబ్లెట్, 2 నుండి 19 సంవత్సరాల వయస్సు వారికి ఒక టాబ్లెట్ వేయాలని స్థానిక...